బ్రేకింగ్ న్యూస్
అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గండి మైసమ్మ సర్కిల్గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్: 39 పతకాలతో అదరగొట్టిన భారత్.. పట్టికలో టాప్-4లో ల్యాండింగ్!శ్రీలంక టెస్టులకు బుమ్రా దూరం.. టీమిండియాలోకి కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ‘ఆకిబ్ నబీ’!భోగాపురం ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీపాకిస్థానీ కశ్మీర్’ వ్యాఖ్యపై భారత్ ఆగ్రహం.. న్యూయార్క్ టైమ్స్‌కు ఘాటు హెచ్చరికప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ‘418’ విడుదల వాయిదా.. అధికారిక ప్రకటన చేసిన మైత్రీ మూవీ మేకర్స్కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన అజయ్ బాబుకు పవన్ కళ్యాణ్ అభినందనలులైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారిపై చర్యలు వేగం.. అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులుజపాన్‌లో భారీ భూకంపం.. కుమమోటో ఏయాన్ మాల్‌లో మృతులు, సహాయక చర్యలు ముమ్మరం‘జన నాయకన్’ మూవీ రివ్యూ: విజయ్‌కు భావోద్వేగ వీడ్కోలు.. అభిమానులకు మాస్ ఎంటర్‌టైనర్అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గండి మైసమ్మ సర్కిల్గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్: 39 పతకాలతో అదరగొట్టిన భారత్.. పట్టికలో టాప్-4లో ల్యాండింగ్!శ్రీలంక టెస్టులకు బుమ్రా దూరం.. టీమిండియాలోకి కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ‘ఆకిబ్ నబీ’!భోగాపురం ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీపాకిస్థానీ కశ్మీర్’ వ్యాఖ్యపై భారత్ ఆగ్రహం.. న్యూయార్క్ టైమ్స్‌కు ఘాటు హెచ్చరికప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ‘418’ విడుదల వాయిదా.. అధికారిక ప్రకటన చేసిన మైత్రీ మూవీ మేకర్స్కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన అజయ్ బాబుకు పవన్ కళ్యాణ్ అభినందనలులైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారిపై చర్యలు వేగం.. అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులుజపాన్‌లో భారీ భూకంపం.. కుమమోటో ఏయాన్ మాల్‌లో మృతులు, సహాయక చర్యలు ముమ్మరం‘జన నాయకన్’ మూవీ రివ్యూ: విజయ్‌కు భావోద్వేగ వీడ్కోలు.. అభిమానులకు మాస్ ఎంటర్‌టైనర్
ఆంధ్రప్రదేశ్

శ్రీకపిలేశ్వరస్వామివారికివైభవంగాగ్రంధిపవిత్రసమర్పణ

శ్రీకపిలేశ్వరస్వామివారికివైభవంగాగ్రంధిపవిత్రసమర్పణ

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రంధి పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని వేదమంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ అత్యంత శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఉదయం సుప్రభాత సేవతో శ్రీ కపిలేశ్వరస్వామివారిని మేల్కొలిపి, పవిత్ర అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆగమ సంప్రదాయాల ప్రకారం నిత్యహోమం, గ్రంధి పవిత్ర సమర్పణ, మూలమూర్తులకు విశేష ఉపచారాలు ఘనంగా చేపట్టారు. 

పవిత్రోత్సవాల ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుని కృపాకటాక్షాలను పొందారు.

సాయంత్రం యాగశాలలో ప్రత్యేక పూజలు, హోమం, లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీముఖ్యప్రజాసంబంధాలఅధికారిచేవిడుదలచేయబడినది