జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్‌లో స్థానికంగా నివసించే ముక్కిడి బాలకృష్ణ అనే వ్యక్తి తరచుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించబడింది.ఇటీవల నమోదైన 3 బైక్ చోరీ కేసులకు సంబంధించి నిందితుడు ముక్కిడి బాలకృష్ణను ఈరోజు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించడం జరిగింది.నిందితుడి వద్ద నుండి ఒక పల్సర్, ఒక స్ప్లెండర్ మరియు ఒక యాక్టివా మొత్తం 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఈ కేసులను ఛేదించిన జగద్గిరిగుట్ట క్రైమ్ టీమ్‌ను డీసీపీ కుత్బుల్లాపూర్ మరియు ఏసీపీ కుత్బుల్లాపూర్ అభినందించారు..
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్
