*నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జి అమానుల్లా అను నాకు బాధ్యతలను అప్పగించిన మన ప్రియతమ నాయకుడు, వైఎస్ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.* మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు పి.వి. మిథున్ రెడ్డి కి, మరియు డిస్టిక్ ఇన్చార్జ్ శ్రీమతి ఉష శ్రీ చరణ్ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి ఎస్ మక్బూల్ అన్న . కదిరి వైఎస్ఆర్సిపి నా శ్రేయోభిలాషులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు.**నాపై ఉంచిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రాబోయే 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ విజయానికి, జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను.* *జై జగన్! జోహార్YSR* 💐
నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్
