జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్ లో జి ఎల్ ఆర్ ఏ ఇండియా ఆధ్వర్యంలో దివ్యాంగుల ఎవర్నెస్ & ఎగ్జిబిషన్ ప్రోగ్రాం ఎస్సై శేఖర్ చేత జండా ఊపి కరపత్రాలు విడుదల చేసి ప్రారంభించడం జరిగింది అలాగే జిఎల్ఆర్ఏ హైదరాబాద్ బ్లాక్ కోఆర్డినేటర్ జి పి సబితా రాణి గారు మరియు కమ్యూనిటీ వర్కర్స్, జంగటి మల్లేష్ , ఉమారాణి , బాలనరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రోత్సహిస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడంలో అనేక విషయాలు తెలుసుకొని వారు ప్రభుత్వం ఇచ్చే అనేక స్కీములను హక్కులనీ వినియోగించుకుంటారని తెలిపారు
దివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాం
