బ్రేకింగ్ న్యూస్
పండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపిపండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపి
తెలంగాణ

దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*

దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*

*దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం**గజ్వేల్‌:* ఒక్కో ధాన్యపు గింజలో ఒక్కో అందం, ఆ గింజలన్నింటినీ కలిపితే అద్భుతమైన అమ్మవారి రూపం! భక్తిని కళగా మలిచి, ప్రకృతి ప్రసాదించిన నవధాన్యాలతో దుర్గామాత చిత్రాన్ని రూపొందించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. బుధవారం నవరాత్రుల ముగింపు సందర్బంగా వివిధ ఆకృతులతో ధాన్యాలను అమర్చి అమ్మవారి ముఖం, కిరీటం, ఆభరణాలను తీర్చిదిద్దిన ఈ చిత్రరూపం చూపరులను ఆకట్టుకుంటోంది. భక్తి భావానికి, సృజనాత్మకతకు ప్రతీకగా నిలుస్తున్న ఈ కళాఖండం సాంప్రదాయానికి కళాత్మక రూపాన్ని అద్దుతోంది. గత 30 సంవత్సరాలుగా రామకోటి రామరాజు వివిధ రకాల ఎన్నో చిత్రాలను రూపొందిస్తూ తనకున్న దైవభక్తిని చాటుకుంటున్నారు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ మన భారతీయ సాంప్రదాయంలో నవధాన్యాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, అలాంటి ధాన్యాలతో అమ్మవారి రూపాన్ని ఆవిష్కరించాలనే ఆలోచనతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ప్రతి ధాన్యాన్ని ఎంతో శ్రద్ధగా అమర్చుతూ, భక్తితో అమ్మవారి ముఖం, కిరీటం, ఆభరణాలను తీర్చిదిద్దినట్లు వివరించారు. తన దృష్టిలో ఇది కేవలం చిత్రకళ మాత్రమే కాదని, భక్తి, ఆధ్యాత్మికత, మన సంస్కృతుల సమ్మేళనమని పేర్కొన్నారు. ప్రకృతిలో లభించే సాధారణ వస్తువులతోనూ అసాధారణమైన కళాఖండాలను సృష్టించవచ్చని ఈ చిత్రం ద్వారా తెలియజేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

పండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]