దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిదసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గౌరవ డాక్టర్ మల్లు రవి ని కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శేరి సతీష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాతో సత్కరించారు.అనంతరం డాక్టర్ మల్లు రవి తో కొంతసేపు ఆత్మీయంగా గడిపి, వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ ఆత్మీయ సమావేశం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించిందని శేరి సతీష్ రెడ్డి తెలిపారు. వారితోపాటు కూకట్పల్లి నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి బి సంజీవ్ రావు , తదితరులు పాల్గొన్నారుఇట్లు,శేరి సతీష్ రెడ్డిEx అధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గం పట్టణ కాంగ్రెస్ పార్టీతెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీహైదరాబాద్.
దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డి
