బ్రేకింగ్ న్యూస్
పండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపిపండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపి
హైదరాబాద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బోనాల వేడుకల్లో పాల్గొన్న బొంగునూరి కిషోర్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బోనాల వేడుకల్లో పాల్గొన్న బొంగునూరి కిషోర్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో తెలంగాణ స్టేట్ ప్రోటోకాల్ కో-ఆర్డినేషన్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోచంపల్లి, బౌరంపేట్, సూరారం రాజీవ్ గాంధీ నగర్, సాయిబాబా నగర్, సూరారం కాలనీ, బదుర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీ, బదుర్పల్లి ఇందిరమ్మ కాలనీ మరియు గండిమైసమ్మలోని శ్రీరామ్ నగర్ కాలనీలలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి, సాధు యాదవ్, శ్రీశైలం యాదవ్, మహేందర్ రెడ్డి, అమర్ పటేల్, పద్మ రావు, కిరణ్, కృష్ణ, మహేష్‌తో పాటు టీమ్ బీకేఆర్ (Team BKR) సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపి

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]