నిజాంపేట్ బండారి లేఔట్ నల్ల పోచమ్మ దేవాలయం నుండి మహంకాళి జాతర నిర్వహించిన ప్రముఖులు ఎంతో వైభవంగా అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఓ బి సి నిజాంపేట అధ్యక్షుడు పి వెంకటేశ్వర్ ముదిరాజ్ మరియు స్థానిక రాజకీయ నాయకులు అనేకమంది ఈ యొక్క బోనాలు కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు స్వాగతం పలికి వాళ్లకు అన్ని విధాల ఏర్పాటు చేసిన నాయకులు
బండారు లేఔట్ లో నల్ల పోచమ్మకు బోనాలు
