బ్రేకింగ్ న్యూస్
క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడిక్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
ఆంధ్రప్రదేశ్

నంద్యాల జిల్లాశ్రీశైలం వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఓకే కుటుంబం లో ఐదు మంది ఊరివేసుకొని ఆత్మహత్య

నంద్యాల జిల్లాశ్రీశైలం వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో  ఓకే కుటుంబం లో ఐదు మంది  ఊరివేసుకొని ఆత్మహత్య

నంద్యాల జిల్లాశ్రీశైలం వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఓకే కుటుంబం ఐదు మంది ఊరివేసుకొని ఆత్మహత్య నంద్యాల జిల్లా శ్రీశైలం ఆగస్టు 25 (గ్రామ దండోరా న్యూస్ ) శ్రీశైలం దేవస్థానంలోని వడ్డెర సత్రమునందు సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తింపు గత నెల 28న ఆటోలో వచ్చి వడ్డెర సత్రంలో రూమ్ 11ను తీసుకున్నట్లుగా సమాచారం3 రోజులుగా బయటకు రాకపోవడం దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన సత్రం నిర్వాహకులు తలుపులు తెరచి చూడగా బాత్రూమ్ లో ముగ్గురు మహిళలు,ఫ్యాన్ కు ఇద్దరు పురుషులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు మృతి చెందిన వారు సత్యసాయి జిల్లా బత్తుపల్లి వారు మృతుల వివరాలు సుధాకర్(36)సం,గోగుల ఆదిలక్ష్మి(50)సం,మల్లేశ్వరి(45)సం,శ్రీదేవి(33)సం,మణికంఠ(15)సం ఆత్మహత్యకు అప్పులు మరియు ఆర్థిక ఇబ్బందులే కారణంగా భావిస్తున్న పోలీసులు ఈ ఘటన స్థలానికి దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఘటన స్థలానికి చేరుకొని మృతుల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

బీసీలకు సామాజిక న్యాయం, ప్రత్యేక సంక్షేమ మంత్రిత్వ శాఖ అవసరంవిద్య, ఉద్యోగాలు, స్వయం ఉపాధి, సబ్సిడీలు, సామాజిక భద్రతపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి: డాక్టర్ సిపాన గుణవతి అన్నారు

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]