కుత్బుల్లాపూర్ DCP , కుత్బుల్లాపూర్ ACP తో కలిసి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు నిర్వాహకులు మరియు ముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై చర్చించారు.రేపు నిర్వహించనున్న మిలాద్-ఉన్-నబీ ఊరేగింపుకు సంబంధించిన మార్గం మరియు బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఊరేగింపు జరగనున్న మార్గాన్ని స్వయంగా పరిశీలించి, ఊరేగింపు ప్రశాంతంగా మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా జరిగేలా సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు.ధన్యవాదాలు సార్,ఇట్లు,SHO, జగద్గిరిగుట్ట
ముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపి
