బ్రేకింగ్ న్యూస్
క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడిక్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
తెలంగాణ

బిల్డర్ శరత్ నా ? మజాకా? మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో …@ ఆయన ఆడిందే ఆట! పాడిందే పాట !@ శరత్ కు వంత పాడుతున్న అధికారులు !@ నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులకు అంతస్తులు@ నోటీసులకే పరిమితం.. చర్యలు శూన్యం@ టౌన్‌ ప్లానింగ్‌ పనితీరుపై తీవ్ర విమర్శలు. (మాదాపూర్, గ్రామ దండోరా బ్యూరో)

బిల్డర్ శరత్ నా ? మజాకా? మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో …@ ఆయన ఆడిందే ఆట! పాడిందే పాట !@ శరత్ కు వంత పాడుతున్న అధికారులు !@ నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులకు అంతస్తులు@ నోటీసులకే పరిమితం.. చర్యలు శూన్యం@ టౌన్‌ ప్లానింగ్‌ పనితీరుపై తీవ్ర విమర్శలు. (మాదాపూర్, గ్రామ దండోరా బ్యూరో)

బిల్డర్ శరత్ నా ? మజాకా? ————————–@ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో …@ ఆయన ఆడిందే ఆట! పాడిందే పాట !@ శరత్ కు వంత పాడుతున్న అధికారులు !@ నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులకు అంతస్తులు@ నోటీసులకే పరిమితం.. చర్యలు శూన్యం@ టౌన్‌ ప్లానింగ్‌ పనితీరుపై తీవ్ర విమర్శలు. (మాదాపూర్, గ్రామ దండోరా బ్యూరో) మాదాపూర్ అయ్యప్ప సొసైటీ.. అక్కడ అతను ఆడిందే ఆట.,. పాడిందే పాట .. సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు సైతం ఆయన పాటకు వంత పడాల్సిందే.. అయన ఆటకు సాయి ఆడాల్సిందే.. అతను సదరు అధికారులకు సవాల్ విసరాగలడు.. నోట్ల కట్టలతో అక్రమంగా కట్టడాలు నిర్మించగలడు… లంచాల గంతలు కట్టి అధికారులను కళ్ళుయన్న కాబోదులను చేయగలడు.. అదీ ఆయనరేంజ్ .. ఆయనే బిల్డర్ శరత్ ! ఆయనంటే అధికారులకు హడల్ అనడం కన్నా ..లక్షల్లో ఆయన విసిరే అమ్యామ్యాలు అంటే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అధికారులకు వల్లమాలిన ప్రేమ .. అందుకే సదరు బిల్డర్ అక్రమ కట్టడాలకు అండగా నిలుస్తారు. నిబంధనల్లో లొసుగులు చెప్పి ప్రోత్సహిస్తారు. డబ్బంటే ఎవరికీ చేదు చెప్పండి! ఇక వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలు, జీహెచ్‌ఎంసీ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కొందరు అక్రమ కట్టడాలను కొనసాగిస్తున్నారు. స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలు అమలు చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా అధికారులు కొన్ని అక్రమ భవనాలను కూల్చివేశారు. అయ్యప్ప సొసైటీలో ఉన్న చాలావరకు నిర్మాణాలు చట్టవిరుద్ధమైనవేనని అధికారులు స్పష్టం చేశారు. హైడ్రా కులచడం మాట అటుంచితే.. రోడ్డును ఆక్రమించి బహుళ అంతస్తుల భవనం నిర్మించారంటే.. అధికారులు ఏమిచేస్తున్నట్లు? బిల్డర్లు ముట్టజెప్పే నిట్ల కట్టలకు లొంగినట్లే కదా? ఇక బిల్డర్ శరత్ విషయానికి వస్తే.. సొసైటీలోని మెయిన్ రోడ్డులో, రోడ్డు నంబర్ 17 లో ప్లాట్ నంబర్ 332 , రోడ్డునంబర్ 18లో ప్లాట్ నంబర్ 348 లో నిబన్ధసనాలకు విరుద్దంగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతోంది. అయ్యప్ప సొసైటీలోని చాలా నిర్మాణాలకు అధికారుల అనుమతి లేదని నొక్కిచెబుతూ, సొసైటీలోని దాదాపు అన్ని నిర్మాణాలు అక్రమమైనవని, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన.. ఇప్పుడుకూడా అక్రమ నిర్మాణాలు యధేచ్చగా సాగుతున్నాయి. అంటే ఇక్కడ బిల్డరుశరాత్ హవా ఎంతసగావ్ సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. గతంలో ఇక్కడ పనిచేసిన గడ్డం శీను ఇప్పుడు కూడా సదరు బిల్డర్కు సూత్రధారిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శరత్ అనే బిల్డర్ కు సహకరించిన.. గతంలో సొసైటీలో పనిచేసిన జిహెచ్ఎంసి అధికారులకు సంబంధాలు ఇప్పటికే నడుస్తూనే ఉన్నాయి. సంబంధిత అద్ఝికారుల అవినీతి, శరత్ లాంటి బిల్డర్ల లంచాల బాగోయితం, పుణ్యమా అంటూ.. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలకు అంతే లేకుండా పోతున్నది. ఒక్కో అంతస్థుకు ఫలానా రేటు అని ఫిక్స్‌ చేసి మరీ మామూళ్లు ఇస్తూ నిర్మాణాలు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో అక్రమ కట్టడాలు జోరుగా సాగుతున్నాయి. అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, హైడ్రా వంటి సంస్థల హెచ్చరికలను లెక్కచేయకుండా బిల్డర్లు రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు, అదనపు అంతస్తులు నిర్మిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. జీ ప్లస్ 2 లేదా అనుమతి ఉన్నదానికంటే అదనంగా అంతస్తుల నిర్మాణాలు సాగిస్తున్నారు. చెరువులు, కుంటలు, నాలాల కబ్జా చేస్తూ , నివాస ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా హాస్టళ్లు, రెస్టారెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు.. స్థానిక అధికారుల అండదండలతోనే జరుగుతున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అనధికారిక నిర్మాణాలకు వెలకట్టి మరీ స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు కప్పం వసూలు చేస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలకు స్థలం, విస్తీర్ణాన్ని బట్టి రేటు ఫిక్స్‌ చేస్తున్నారు. ఫ్లోర్‌కు రూ.2 లక్షల మేర వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చిన్న ప్రహరీ కడితేనే ముప్పుతిప్పలు పెట్టే జీహెచ్‌ఎంసీ అధికారులకు కండ్ల ముందే బడా నిర్మాణాలు జరుగుతున్నా పట్టకపోవడం గమనార్హం.మరోవైపు … ‘అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..నిబంధనలకు మించి నిర్మాణం చేపడితే నోటీసులు ఇచ్చి సదరు నిర్మాణాన్ని నేలమట్టం చేస్తాం’..ఇది బల్దియా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, కమిషనర్‌ చెప్పే మాట..కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కాసులకు కక్కుర్తి పడుతూ అక్రమార్కులకు అధికారులు కొమ్ముకాస్తున్నారు. ప్రమాదకరంగా నిర్మాణాలు జరుగుతున్నా.. బాధ్యతగా వ్యవహరించడం లేదు.అనుమతులు ఇచ్చి వదిలేస్తున్నారు. కానీ అనుమతి పొందిన నిర్మాణదారుడు అనుమతులకు విరుద్ధంగా సెల్లార్లు, అదనపు అంతస్తులతో చెలరేగిపోతున్నా..ఆ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఫిర్యాదు చేసినా..ఒత్తిడి తెచ్చినా.. కేవలం నోటీసులతో సరిపెడుతున్నారే తప్ప.. ఆపై చర్యలకు వెళ్లడం లేదు. ఇదే సమయంలో సదరు షోకాజ్‌ అందుకున్న నిర్మాణదారుడు డబ్బులిస్తే చాలు ..కొందరు అధికారులు ఆ నిర్మాణం జోలికి వెళ్లడం లేదు. అదేమని అడిగితే సరైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ లేదని స్థానిక టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చెబుతున్నారు.సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకుంటే సవాలక్ష నిబంధనలు పెట్టే అధికారులు.. బడాబాబులు అక్రమంగా భారీ భవంతులు నిర్మిస్తున్నా కన్నెత్తి చూడట్లేదు.

క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]