బ్రేకింగ్ న్యూస్
క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడిక్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
హైదరాబాద్

కూకట్పల్లి లో ఫేక్ పోలీస్.. ఐడి అడిగితే పారిపోతున్నారు దీనికి బాలానగర్ డిసిపి మేడం సమాధానం చెప్పాలి అంటున్న స్థానికులు

కూకట్పల్లి లో ఫేక్ పోలీస్.. ఐడి అడిగితే పారిపోతున్నారు దీనికి బాలానగర్ డిసిపి మేడం సమాధానం చెప్పాలి అంటున్న స్థానికులు

కూకట్పల్లి కెపిహెచ్బి మెట్రో స్టేషన్ పరిధిలో.. నకిలీ నకిలీ పోలీసులపై చర్యలు ఎప్పుడు?కూకట్‌పల్లిలో ఫేక్ పోలీస్ ఐడీ కార్డులతో తిరుగుతున్నారనే ఆరోపణలపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.పోలీసులమంటూ పరిచయం చేసుకుంటూ ఫేక్ పోలీస్ ఐడీ కార్డులు చూపిస్తున్న వారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఐడీ కార్డు అడిగితే కొందరు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇటీవల కూకట్‌పల్లి పరిధిలోనే ఫేక్ పోలీసులుగా నటిస్తూ నకిలీ ఐడీలు, యూనిఫాంలు ఉపయోగించి నేరాలకు పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.“మేడం కొత్తగా వచ్చిన సమయంలోనే విషయం చెప్పాం.. మరి ఫేక్ పోలీసులపై చర్యలు ఎప్పుడు?” అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ఫేక్ పోలీస్ ఐడీ వినియోగిస్తున్నట్లు అనుమానం ఉన్న వ్యక్తులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నిజమైన పోలీసులా? నకిలీ పోలీసులా? అన్నది తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.ఫేక్ పోలీస్ ఐడీల వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపి

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]