బ్రేకింగ్ న్యూస్
క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడిక్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
హైదరాబాద్

కేపీహెచ్‌బీలో రోడ్డుపై అపస్మారక స్థితిలో వ్యక్తి.. ఆస్పత్రికి తరలింపు.*

కేపీహెచ్‌బీలో రోడ్డుపై అపస్మారక స్థితిలో వ్యక్తి.. ఆస్పత్రికి తరలింపు.*

*కేపీహెచ్‌బీలో రోడ్డుపై అపస్మారక స్థితిలో వ్యక్తి.. ఆస్పత్రికి తరలింపు.*కేపీహెచ్‌బీ ధర్మారెడ్డి కాలనీలో రోడ్డుపై ఓ గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించాడు.ఆగస్టు 4న ఉదయం 9 గంటల నుంచి కేపీహెచ్‌బీ కాలనీ బ్లూ కల్ట్-01 విధుల్లో ఉన్న పోలీసులకు మధ్యాహ్నం 3:46 గంటల సమయంలో రోడ్ నంబర్-1 వద్ద ఓ వ్యక్తి చాలాసేపటి నుంచి అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు సమాచారం అందింది.వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయసున్న వ్యక్తిని గుర్తించారు. 108 అంబులెన్స్ ద్వారా చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.స్థానికులను విచారించగా.. ఆ వ్యక్తి కొంతకాలంగా దుకాణాల వద్ద భిక్షాటన చేస్తూ, రాత్రివేళ షట్టర్ల వద్ద నిద్రిస్తున్నట్లు తెలిసింది. సకాలంలో ఆహారం అందకపోవడం, చలి, వర్షాన్ని తట్టుకోలేక ఆరోగ్యం క్షీణించి అపస్మారక స్థితికి చేరుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.ఈ ఘటనపై ఆగస్టు 19న ఉదయం 9:20 గంటలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపి

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]