బ్రేకింగ్ న్యూస్
పండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపిపండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపి
తెలంగాణ

బోనమెత్తిన కవిత

బోనమెత్తిన కవిత

బోనాల ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది

కొత్తగా పెట్టిన మా పార్టీకి అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చాను

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

బోనాల ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం మూడేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.ప్రతి రంగంలో అమ్మవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం లేదని చెబుతున్నారు.ధ్వజస్తంభం, విగ్రహా పున ప్రతిష్ట వంటి చాలా అంశాలను అమ్మవారు ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి.బోనం ఎత్తుకొని సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చిన ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు.అమ్మవారి దయతో వాళ్ల కుటుంబాలన్నీ బాగుండాలి.ఇవ్వాళ ఒక ఆడబిడ్డగా నేను కొత్త పార్టీ ఏర్పాటు చేసి అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చాను.మా పార్టీకి కొత్త శక్తి, ప్రజలకు సేవ చేసే సత్తువ కల్పించాలని కోరుకుంటున్నా.

లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహాకాళి ఆలయం వద్ద జోగిని శ్యామలను అడ్డుకున్న పోలీసులు,పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారిని కలిసి వాపోయిన

పండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్
k2

 

k1

 

,ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత గారు

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]