బ్రేకింగ్ న్యూస్
పండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపిపండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపి
తెలంగాణ

యూనివర్సిటీ విద్యార్థి లోకం సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలి : పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ

students must ready for fight for problems statement by pdsu president prudhvi
యూనివర్సిటీ విద్యార్థి లోకం సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలి : పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ

-పి.డి.ఎస్.యు.రాష్ట్ర అధ్యక్షులు కాంపాటీ పృథ్వీ, ప్రధాన కార్యదర్శి సాయిబోలా అనిల్*విద్య రంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, విద్యారంగ సమస్యల పరిష్కారానికై విద్యార్థులంతా సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబోలా అనిల్ లు పిలుపునిచ్చారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో “విద్యారంగంలో వస్తున్న మార్పులు -సమస్యలు- పరిష్కార మార్గాలపై “రాష్ట్రస్థాయి చర్చ గోష్టి సమావేశాలు” రెండు రోజులపాటు కొనసాగి నేడు ముగిశాయి. ఈ సందర్భంగా *పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబోలా అనిల్* లు మాట్లాడుతూ ప్రభుత్వాలకు పేద విద్యార్థుల చదువుల పట్ల, వారి భవిష్యత్ అభివృద్ధి పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో పేపర్ లీకేజీ, ప్రైవేట్ విద్యా సంస్థల అధిక ఫీజులను, నిరుద్యోగ సమస్యను అరికట్టడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన తెలంగాణ రాష్ట్రంలో 9500 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ,ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు నేటికీ విడుదలకు నోచుకోలేదన్నారు.దీంతో పేద విద్యార్థుల చదువులు పూర్తిగా సంక్షోభంలో పడ్డాయని, వారి భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాని, రాష్ట్రానికి తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని, రాష్ట్రంలో 24 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేత ఆలోచనలు విరమించుకోవాలని, రాష్ట్రంలోని ఒక్కొక్క యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించి, ఖాళీగా ఉన్న టీచింగ్ ,నాన్ టీచింగ్ పోస్టులను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఢిల్లీలో జెన్-జీ విద్యార్థులు నిర్వహించిన పోరాట తరహాలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ సమావేశంలో పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు, బి. నరేందర్, ఎస్.రాకేష్, దీక్షిత, సహాయ కార్యదర్శులు డి.సురేష్, బుర్రా వీరభద్రం, బోయినపల్లి అజయ్, రాష్ట్ర కోశాధికారి అంగిడి కుమార్, రాష్ట్ర గర్ల్స్ కో-కన్వీనర్ పి. అనూష, రాష్ట్ర నాయకులు సీతారాం, మారుతి, నాగరాజు, దండు వినయ్, వెంకటేష్, మహేష్, కిరణ్, శ్రావణ్, హరీష్, శశికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

పండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]