కూకట్పల్లి నియోజకవర్గం లో శాసన మండలి ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారి పర్యటన. మూసాపేట్ , మస్కి పెట్, జనతా నగర్ లోని శ్రీ చిత్తారమ్మ తల్లి దేవాలయంలో ఆషాడ లష్కర్ బోనాల పూజలను నిర్వహించిన మహేందర్ రెడ్డి.లష్కర్ బోనాలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసింది.అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో, దేశంలోని ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాం.ప్రతి ఒక్కరికి దైవభక్తి, దేశభక్తి తప్పక ఉండాలి. దేవాలయం అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తాం : మహేందర్ రెడ్డిరాష్ట్ర ఓబీసీ సంఘంవర్కింగ్ అధ్యక్షుడు తూం వినయ్ కుమార్, సీనియర్ నాయకులు దేవాలయ చైర్మన్ తూము శ్రీనివాసరావు,నవీన్, అవినాష్, నయీమ్, బాల్ రాజ్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
మూసాపేట్ జనతా నగర్ సితారమ్మ బోనాల్లో పాల్గొన్న పట్నం మహేందర్ రెడ్డి
