బ్రేకింగ్ న్యూస్
పండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపిపండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపి
ఆంధ్రప్రదేశ్

విశాఖలో ఉద్రిక్తత: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ నిరసనలు, భారీగా పోలీసుల మోహరింపు

విశాఖలో ఉద్రిక్తత: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ నిరసనలు, భారీగా పోలీసుల మోహరింపు

డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో విశాఖపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ర్యాలీ కోసం భారీ ఏర్పాట్లు చేయగా, పోలీసులు అప్రమత్తమయ్యారు. జగదాంబ జంక్షన్ వద్ద నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా నగరంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

నంద్యాల జిల్లాశ్రీశైలం వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఓకే కుటుంబం లో ఐదు మంది ఊరివేసుకొని ఆత్మహత్య

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]