కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్ , సఫ్ధర్ నగర్ E బ్లాక్ లో పర్యటించారు ..ప్రధానంగా ఈ ప్రాంతంలో రోడ్లు,మంచి నీటి సమస్యకు సంబంధించి అధికారులు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సత్వరమే చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రచించాలని దానికి సంబంధించి నిధులకు ఇబ్బందులేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.. అలాగే కాముని చెరువు అభివృద్ధి పనులు పరిశీలించి HMDA అధికారులకు పలు సూచనలు చేశారు.. సున్నం చెరువు నుంచి మైసమ్మ చెరువు వరకు నాలా రిటర్నింగ్ వాల్ పనులు చేపట్టాలని సూచించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించడంలో ఎటువంటి రాజీ లేకుండా గత పది ఏళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, అనాటి మంత్రి కేటీఆర్ సహకారంతో అల్లాపూర్ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చామని.. ఇంకా పెండింగ్లో ఉన్న పనులకు నిధులు మంజూరైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవి పెండింగ్లో పడటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను అందించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ గౌసిద్దీన్, డివిజన్ అధ్యక్షులు లింగాల ఇలయ్య, వీరారెడ్డి అధికారులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్ , సఫ్ధర్ నగర్ E బ్లాక్ లో పర్యటించారు ..ప్రధానంగా ఈ ప్రాంతంలో రోడ్లు,మంచి నీటి సమస్యకు సంబంధించి అధికారులు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సత్వరమే చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రచించాలని దానికి సంబంధించి నిధులకు ఇబ్బందులేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.. అలాగే కాముని చెరువు అభివృద్ధి పనులు పరిశీలించి HMDA అధికారులకు పలు సూచనలు చేశారు.. సున్నం చెరువు నుంచి మైసమ్మ చెరువు వరకు నాలా రిటర్నింగ్ వాల్ పనులు చేపట్టాలని సూచించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించడంలో ఎటువంటి రాజీ లేకుండా గత పది ఏళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, అనాటి మంత్రి కేటీఆర్ సహకారంతో అల్లాపూర్ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చామని.. ఇంకా పెండింగ్లో ఉన్న పనులకు నిధులు మంజూరైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవి పెండింగ్లో పడటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను అందించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ గౌసిద్దీన్, డివిజన్ అధ్యక్షులు లింగాల ఇలయ్య, వీరారెడ్డి అధికారులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్ , సఫ్ధర్ నగర్ E బ్లాక్ లో పర్యటించారు
