బ్రేకింగ్ న్యూస్
క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడిక్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
తెలంగాణ

హైటెక్ సిటీ–జేఎన్‌టీయూ ప్రధాన రహదారికి మరమ్మతులు.. ఎస్ ఐ టీవీ రావు సైబరాబాద్,

హైటెక్ సిటీ–జేఎన్‌టీయూ ప్రధాన రహదారికి మరమ్మతులు.. ఎస్ ఐ టీవీ రావు సైబరాబాద్,

హైటెక్ సిటీ–జేఎన్‌టీయూ ప్రధాన రహదారికి మరమ్మతులు.. ఎస్ ఐ టీవీ రావు సైబరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ కూకట్‌పల్లి జోన్‌ మాదాపూర్ సర్కిల్ పరిధిలో హైటెక్ సిటీ–జేఎన్‌టీయూ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు, దెబ్బతిన్న ప్రాంతాలకు మరమ్మతు పనులు చేపట్టారు. కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, హైటెక్ సిటీ, మాదాపూర్, కోకాపేట, నార్సింగి తదితర ప్రాంతాలను అనుసంధానించే ఈ ప్రధాన మార్గంలో నిత్యం భారీగా వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. ఈ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ తరచూ తీవ్రంగా ఉండటంతో రహదారి పరిస్థితి వాహనదారులకు అదనపు ఇబ్బందులు కలిగిస్తోంది. హైటెక్ సిటీ–కూకట్‌పల్లి మార్గం నగరంలోని కీలక రవాణా కారిడార్లలో ఒకటిగా ఉంది.ఇటీవల రహదారిపై పలుచోట్ల గుంతలు ఏర్పడి, వర్షాల కారణంగా మరింత దెబ్బతిన్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లతో పాటు ప్రజా రవాణా వాహనాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రద్దీ సమయంలో గుంతల వద్ద వాహనాలు నెమ్మదించడంతో ట్రాఫిక్‌ ప్రవాహంపై కూడా ప్రభావం పడుతోంది. స్థానిక మాదాపూర్ ట్రాఫిక్ ఎస్ఐ ప్రజలు పడుతున్న ఈ సమస్యను గుర్తించిన మాదాపూర్ ట్రాఫిక్ ఎస్‌ఐ టీవీ రావు మున్సిపల్‌ అధికారులతో సమన్వయం చేసి రహదారి మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకొని ప్రత్యక్షంగా రహదారిపై ఏర్పడిన గుంతల్లో తారు మిశ్రమాన్ని నింపుతూ, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.

క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]