అన్నప్రసాదవితరణ పథకానికి విరాళంగా కె .బి.పి.న్ చంద్ర రావల్ అహమదాబాద్ గుజరాత్ వారు నంద్యాల జిల్లా శ్రీశైలం ఆగస్టు 10 (గ్రామ దండోరా న్యూస్ ) రూ. 1,01,000 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు టి.హిమబిందుకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి
అన్నప్రసాదవితరణ పథకానికి విరాళంగా కె .బి.పి.న్ చంద్ర రావల్ అహమదాబాద్ గుజరాత్ వారు
