బ్రేకింగ్ న్యూస్
క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడిక్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
హైదరాబాద్

రిపోర్టర్ మనోహర్ ఇల్లు విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధం*–ప్రమాదంలో రూ.20 లక్షల ఆస్తినష్టం.– ఇంటిని పరిశీలించి రూ. 5,000/- వేల రూపాయల చెక్కును అందజేసిన అధ్యక్షులు ఎర్ర యాకయ్య,

రిపోర్టర్ మనోహర్ ఇల్లు విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధం*–ప్రమాదంలో రూ.20 లక్షల ఆస్తినష్టం.– ఇంటిని పరిశీలించి రూ. 5,000/- వేల రూపాయల చెక్కును అందజేసిన అధ్యక్షులు ఎర్ర యాకయ్య,

*రిపోర్టర్ మనోహర్ ఇల్లు విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధం*–ప్రమాదంలో రూ.20 లక్షల ఆస్తినష్టం.– ఇంటిని పరిశీలించి రూ. 5,000/- వేల రూపాయల చెక్కును అందజేసిన అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు. కుత్బుల్లాపూర్, ఆగస్టు15:-కూకట్పల్లి ట్రినేత్రం రిపోర్టర్ గుండా మనోహర్ ఇల్లు శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు పూర్తిగా దగ్ధమై సుమారు రూ. 20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఫైర్ ఇంజిన్ తో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మంటలు భారీగా చెలరేగడంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ పూర్తిగా కాలిపోయింది. అదేవిధంగా విలువైన గృహోపకరణాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉంచిన రెండు తులాల 50 గ్రాముల బంగారు నగలు, 8 తులాల వెండి, రూ.28,000 నగదు, వస్తువులు,బట్టలు, ఫర్నీచర్‌ ఇంటిలోని సామాగ్రి అంతా మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఒంటిపై ఉన్న బట్టలతోనే మిగిలిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనతో నిరుపేద కుటుంబానికి చెందిన మనోహర్ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో సంఘటన స్థలానికి కూకట్పల్లి ప్రెస్ క్లబ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యుజేఎఫ్) అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు (జనరల్ సెక్రటరీ) ఇంటిని పరిశీలించి రూ. 5000/- వేల రూపాయల చెక్కును మనోహర్ కి అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎర్ర యాకయ్య మాట్లాడుతూ జర్నలిస్టు మిత్రులు, బిల్డర్లు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు మానవతా దృక్పథంతో స్పందించి, తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని పంపించి రిపోర్టర్ మనోహర్ కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కావున దాతలు కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అకౌంట్ నెంబర్ : 79086138295, IFSC Code: TGRB0000158 కి ఆర్థిక సాయం అందజేయాలని కోరారు.

ముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపి

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]