బ్రేకింగ్ న్యూస్
పండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపిపండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపి
తెలంగాణ

సిద్దిపేటలో రామయ్య తలంబ్రాల పంపిణి

ramayya talambralu distributed in siddipet
సిద్దిపేటలో రామయ్య తలంబ్రాల పంపిణి

*సిద్దిపేటలో రామయ్య తలంబ్రాల పంపిణి**భద్రాచల తలంబ్రాలు మహిమాన్వితమైనవి: ఎస్.ఐ దామోదర్**రామకోటి రామరాజు సేవకు ఆలయ ఘన సన్మానం**భద్రాచల తలంబ్రాలు అందుకోవడం అదృష్టమన్న భక్తులు*తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భద్రాచల రామయ్య కల్యాణ ముత్యాల తలంబ్రాల పంపిణి చేస్తు సోమవారం నాడు సిద్దిపేట మార్కండేయ దేవాలయానికి చేరుకున్నాయి. సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారు భక్తులచే భజన చేయించి దేవాలయం చుట్టూ ప్రదక్షణ గావించి అనంతరం తలంబ్రాల పవిత్రత, వాటి విశిష్టత తెలియజేసి అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రామయ్య కళ్యానానికి ఈ సంవత్సరం 300కిలోల గోటి తలంబ్రాలు అందించమన్నారు. సిద్దిపేట గ్రామం నుండి పెద్ద ఎత్తున గోటి తలంబ్రాలు ఓలిచి అందించారని తెలిపారు. భద్రాచలం నుండి 100కిలోల ముత్యాల తలంబ్రాలు భక్తుల కోసం తీసుకొచ్చానన్నారు. అనంతరం ఎస్.ఐ దామోదర్ పాల్గొని మాట్లాడుతూ రామయ్య తలంబ్రాలు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. భక్తులు భద్రాచలం వెళ్ళలేకున్న వీరి గోటి తలంబ్రాలు వెళ్లాయి, ఇప్పుడు ముత్యాల తలంబ్రాలు తిరిగి ఆదుకోవడం అదృష్టంగా ఉందన్నారు. రామకోటి రామరాజు కృషి, పట్టుదల గొప్పదని ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామకోటి బృందం సభ్యులు లక్ష్మణ్, మధుసూదన్, దేవేందర్ గౌడ్, సురేష్, శ్రీనివాస చారి, తంగళ్లపల్లి నరేష్, బోనాల శ్రీను, పద్మశాలి సంఘం అధ్యక్షులు కాముని మురళి, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు పెందోటి శ్రీనివాస్ చారి, పద్మశాలి యూవజన సంఘం అధ్యక్షులు బైరి మురళి, బాలరాజ్ భక్తులు పాల్గొన్నారు.

పండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]