శ్రీశైలం దేవస్థానం సి ఎస్ ఓ గా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ నీ నియమించాలి నంద్యాల జిల్లా శ్రీశైలం ఆగస్టు 22 (గ్రామా దండోరా న్యూస్ ) శ్రీశైలం దేవస్థానంలో గత కొన్ని రోజులుగా సిఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాసులు నీ తొలగించడంతో ఇప్పుడున్న కాళీ పోస్టుభర్తీ చేయడానికి మరియు క్షేత్ర అంతర్గత భద్రతను పర్యవేక్షించడానికి, తరగతంగా క్షేత్రస్థాయిలో శ్రీశైలం దేవస్థానంలో ప్రోటోకాల్ లో జరుగుతున్న అవినీతిని అరికట్టటానికి రిటైర్ ఆర్మీ ఆఫీసర్ నీ రిటైర్ డి.ఎస్.పి ని త్వరగా నియమించాలని భక్తులు కోరుకుంటున్నారు
శ్రీశైలం దేవస్థానం సి ఎస్ ఓ గా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ నీ నియమించాలి
