బ్రేకింగ్ న్యూస్
భద్రాచలంలో 11 హోటళ్ల లైసెన్సులు రద్దు.. పేర్లు వెల్లడించని ఫుడ్ సేఫ్టీ అధికారులుబండి రమేష్ అహంకారపూరిత వైఖరి! @ తన సామాజిక వర్గానికి పెద్ద పీట@ ఇతర సామాజిక వర్గాల వారిపట్ల చిన్నచూపు@ విలేకరులకు అవమానం@ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టుపండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంభద్రాచలంలో 11 హోటళ్ల లైసెన్సులు రద్దు.. పేర్లు వెల్లడించని ఫుడ్ సేఫ్టీ అధికారులుబండి రమేష్ అహంకారపూరిత వైఖరి! @ తన సామాజిక వర్గానికి పెద్ద పీట@ ఇతర సామాజిక వర్గాల వారిపట్ల చిన్నచూపు@ విలేకరులకు అవమానం@ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టుపండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాం
హైదరాబాద్

బండి రమేష్ అహంకారపూరిత వైఖరి! @ తన సామాజిక వర్గానికి పెద్ద పీట@ ఇతర సామాజిక వర్గాల వారిపట్ల చిన్నచూపు@ విలేకరులకు అవమానం@ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టు

బండి రమేష్ అహంకారపూరిత  వైఖరి! @ తన సామాజిక వర్గానికి పెద్ద పీట@ ఇతర సామాజిక వర్గాల వారిపట్ల చిన్నచూపు@  విలేకరులకు అవమానం@ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టు

బండి రమేష్ అహంకారపూరిత వైఖరీ-@ తన సామాజిక వర్గానికి పెద్ద పీట@ ఇతర సామాజిక వర్గాల వారిపట్ల చిన్నచూపు@ విలేకరులకు అవమానం@ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టు సంఘాలు————- ఒక పార్టీకి ప్రతినిధి . అన్ని సామాజిక వర్గాల ప్రజలను కలుపుకు పోవాల్సిన వ్యక్తి. కానీ అతను ఆ విషయం మరిచి తన సామాజిక వర్గానికి మాత్రమే విలువిస్తూ , ఇతర సామాజిక వర్గాలని చిన్న చూపు చూస్తున్న తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అతను ఎవరో కాదు బండి రమేష్ ! అధికార పార్టీ కాంగ్రెస్ లీడర్ బండి రమేష్! అంతే కాదు కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్! అతని వైఖరి వల్ల కూకట్ పల్లి పరిధిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దిగజారుతోంది. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సెక్కులరిజం అంటుంటే బండి మాత్రం తన సామాజిక వర్గానికి పెద్ద పీట వీస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. అటు ప్రజల్లోనూ.. ఇటు మీడియా ప్రతినిధుల లోనూ కాంగ్రెస్ పట్ల ఉన్న సానుభూతి సన్నగిల్లుతోంది. ఒక మీడియా సమావేశంలో బండి వైఖరి పట్ల మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసారంటే బండి సామాజిక వర్గ పక్షపాతం ఎంతగా ప్రజలకు ఇబ్బందికరంగా మారుతోందో అర్ధం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య మూలా స్తంభాల్లో ఒకటైన పత్రికా రంగాన్ని, నిత్యం ప్రజా సమస్యలపై గళం ఎత్తై విలేకరులను కనీస గౌరవం లేకుండా బండి రమేష్ అవమానించిన తీరు సర్వత్రా విమర్శలకు దారి తీసింది. విలేకరుల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆయన వైఖరికి అద్దం పట్టింది. వివరాల్లోకి వెళితే…శనివారం ఉదయం ఖరారు చేసిన సమయం ప్రకారం’ ఉదయం 11 గంటలకే ప్రెస్ మీట్ ఉంటుందని బండి వర్గం జర్నలిస్టులకు అధికారికంగా సమాచారం అందించింది. దీంతో వివిధ పత్రికలు మరియు ఛానెల్కు చెందిన విలేకరులు సకాలంలో సమావేశ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే, జర్నలిస్టులను రప్పించిన తర్వాత బండి రమేష్ మరియు ఆయన అనుచరులు కనీస మర్యాద కూడా పాటించకుండా గంటల తరబడి వారిని పార్టీ ఆఫీసులో నిరీక్షించేలా చేశారు. సమయపాలన పాటించకపోగా, వచ్చిన జర్నలిస్టులను మానసిక వేదనకు గురి చేశారు. మరో వైపు సమావేశంలో బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు అంశంపై జర్నలిస్టులు ప్రశ్నించగా.. బండి రమేష్ అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పుకొచ్చిన ఆయన, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే విలేకరులను మాత్రం ‘అనర్హులు’ అని మాట్లాడడం , విలేఖరుల పట్ల చులకనగా మాట్లాడడం విలేకరులను ఆదిలో విస్మయానికి గురి చేసింది. దీంతో జర్నలిస్టు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. తమ సమస్యలు వినాల్సిన బాధ్యత ఉన్న నాయకుడే బాధ్యతా రహితంగా మాట్లాడడం, తమను చిన్నచూపు చూడటం విలేఖరులను ఆగ్రహానికి గురిచేసింది. పండుగ పూట అందరితోనూ సంతోషాలు పంచుకోవాల్సిన దీపావళి పర్వదినాన బండి రమేష్ వ్యవహరించిన తీరు మరింత ఆగ్రహానికి గురిచేసింది. వాదాస్పదమైంది. విలేకరులందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించి, కేవలం కొద్దిమందికి మాత్రంస్వీట్ బాక్సులు పంపిణీ చేసి, మిగతా కు స్వీట్లు ఇవ్వకుండా అవమాన కరంగా అక్కడి నుంచి పంపించి వేయడం సామాజిక స్వార్ధానికి అడ్డం పట్టింది. దీంతో పండుగ పేరుతో జర్నలిస్టులను పిలిచి ఇలా అవమానకర రీతిలో నాసిరకం స్వీట్లు ఇవ్వడం ఆయన అహంకారానికి, సంస్కారహీనతకు నిదర్శనమని విలేకరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా అహంకారపూరిత వైఖరిని ‘మార్చుకోకపోతే భవిష్యత్తులో జర్నలిస్టుల నుంచి తీవ్ర వ్యతిరేకతను, ఎదుర్కొవాల్సి ఉంటుందని స్థానిక విలేకరులు హెచ్చరించారు. తన సామర్థ్యం వర్గానికి చెందిన విలేకరులను ఒకలా మిగతా వారిని మరలా చూస్తున్న కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ వైఖరి మారక పోతే కూకట్‌పల్లి పరిధిలో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లింపక తప్పదు.

ముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపి

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]